(vinayaka chavithi, ganapathi puja, vinayaka vrata kalpam, వినాయక చవితి, గణపతి పూజ,గణపతి పూజా విధానం, వినాయక వ్రతకల్పం)
6) అధైకవింశతి పత్ర పూజా
అధైకవింశతి పత్ర పూజా -
సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి
గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి
ఉమాపుత్రాయనమః బిల్వ పత్రం పూజయామి
గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి
లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి
గృహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి
గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి
ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి
వికటాయ నమః కరవీర పత్రం పూజయామి
భిన్న దంతాయ నమః విష్ణుకాంత పత్రం పూజయామి
వటవే నమః దాడిమీ పత్రం పూజయామి
సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి
ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి
హేరంభాయ నమః సింధువార పత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి
సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి
ఇభవక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి
వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి
సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి
కపిలాయ నమః అర్క పత్రం పూజయామి
శ్రీగణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి ॥
ఓం గం గణపత యే నమః







0 comments:
Post a Comment