Vinayaka Vrata Kalpam - వినాయక వ్రతకల్పం_5

| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |

(vinayaka chavithiganapathi pujavinayaka vrata kalpamవినాయక చవితిగణపతి పూజ,గణపతి పూజా విధానంవినాయక వ్రతకల్పం)
5)  అధాంగపూజా

అధాంగపూజా -
 గణేశాయనమః పాదౌ పూజయామి
 ఏకదంతాయ నమః గుల్ఫం  పూజయామి
 శూర్పకర్ణాయ నమః జానువీ  పూజయామి
 విఘ్నరాజాయ నమః జంఘే  పూజయామి
 అఖు వాహనాయ నమః ఊరుం  పూజయామి
 హేరంభాయ నమః కటిం  పూజయామి
 లంబోదరాయ నమః ఉద రం  పూజయామి
 గణనాథాయ నమః నాభిం  పూజయామి
 గణేశాయ నమః హృదయం పూజయామి
 స్థూల కంఠాయ నమః కంఠం పూజయామి
 స్కంధాగ్రజాయ నమః స్కంధౌ  పూజయామి
 పాశహస్తాయ నమః హస్తౌ  పూజయామి
 గజవక్త్రాయ నమః వక్త్రం  పూజయామి
 విఘ్నహంత్రే నమః నేత్రౌ  పూజయామి
 శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి
 ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి
 సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి ॥
 విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

0 comments:

Post a Comment