(vinayaka chavithi, ganapathi puja, vinayaka vrata kalpam, వినాయక చవితి, గణపతి పూజ,గణపతి పూజా విధానం, వినాయక వ్రతకల్పం)
4) గణాథిపతి పూజా ప్రారంభం
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఏం కపిలాయ నమః
ఓం గజకర్ణాయనమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమకేతువే నమః
ఓం గణాధ్యోఆ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయనమః
ఓం హేరంబాయనమః
ఓం మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి
ధూపార్థం అక్షతాన్ సమర్పయామి
దీపార్థం అక్షతాన్ సమర్పయామి
నైవేద్యం సమర్పయామి
ఓం భూర్భువస్సువః ప్రచోదయాత్ దేవసవితుః ప్రసువసత్యంచామి, పరిషంత్వర్తేన అమృతమస్తు, అమృతోపమస్తరణమసి, ఓం ప్రాణాయస్వాహా - బ్రహ్మాణేస్వాహా, మహాగణాధిపతయే నమః యధాభాగం గుడం నివేదయామి, మధ్యేమధ్యే పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి,
వక్రతుండ మహాకాయా కోటి సూర్య సమప్రభ
అవిఘ్న కురుమ దేవం సర్వకార్యేషు సర్వదా
మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి, గణాధిపతిః సుప్రీత సుప్రసన్నో వరదో భవతు ॥మమ ఇష్టకామ్యార్థఫల సిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి॥
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్ర చతుర్భుజం పాశాంకుశ ధరం దేవం ధ్యాయత్సిద్ధివినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్ట పదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం॥
ధ్యాయేత్ గజాననం దేవం తప్త కాంచన సన్నిభం చతుర్భుజం
మహాకాయం సర్వాభరణ భూషితం ॥శ్రీగణాధిపతయే నమః ధ్యాయామి ॥అత్రాగచ్ఛ జగద్వంద్వ సురరాజార్చితేశ్వర అనాథ నాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ ॥ఆవాహయామి ॥మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్న విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ॥ ఆసనం సమర్పయామి ॥ గౌరీ పుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్థ్యం మయాదత్తం గంధపుష్సాక్షతైర్యుతం ॥ అర్ఘ్యం సమర్పయామి ॥గజవక్త్రం నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయికా భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణద్విరదాసన - పాద్యం సమర్పయామి ॥ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణ పూజిత గృహాణాచమనం దేవతుభ్యం దత్తమ్ మయా ప్రభో - ఆచమనం సమర్పయామి ॥దధిక్షీరసమాయుక్తం మధ్యాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే - మధుపర్కం సమర్పయామి ॥ స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణ పూజిత - పంచామృత స్నానం సమర్పయామి ॥గంగాది సర్వ తీర్థేభ్యః ఆహృతైరయామి ॥మలైర్జలైః స్నానం కరిష్యే భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే ॥శుద్ధోదక స్నానం సమర్పయామి ॥రక్త వస్త్ర ద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజా ॥వక్త్రయుగ్మం సమర్పయామి రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనంచోత్తరీయకం ॥గృహాణ సర్వ ధర్మజ్ఞ భక్తానామిష్టదాయకా - ఉపవీతం సమర్పయామి ॥చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ॥గంధం సమర్పయామి ॥అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండూలాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే - అక్షతాన్ సమర్పయామి ॥సుగంధాని సుపుష్పాణి జానీకుంద ముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే ॥
పుష్పాణి పూజయామి







0 comments:
Post a Comment