యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నస్కారాలు. బ్రహ్మ మూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తాడూ. ఈ శ్లొకాలు వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో ఉన్నాయి.
సూర్య నమస్కారాలలో 12 మంత్రాలు ఉన్నాయి.
మంత్రం | చక్రం | ||
---|---|---|---|
బీజం | వందనం | ||
1 | ఓం హ్రాం (ॐ ह्रां) | ఓం మిత్రాయ నమ: (ॐ मित्रा नमः) | అనహత |
2 | ఓం హ్రీం (ॐ ह्रीं) | ఓం రవయే నమః (ॐ रवये नमः) | విశుద్ది |
3 | ఓం హృం (ॐ ह्रूं) | ఓం సూర్యాయ నమః (ॐ सूर्याय नमः) | స్వాదిష్టాన |
4 | ఓం హ్రైం (ॐ ह्रैं) | ఓం భానవే నమః (ॐ wभानवे नमः) | అజ్ఞ |
5 | ఓం హ్రౌం (ॐ ह्रौं) | ఓం ఖగాయ నమః (ॐ खगाय नमः) | విశుద్ది |
6 | ఓం హ్రా: (ॐ ह्रः) | ఓం పూష్ణే నమః (ॐ पूष्णे नमः) | మణిపుర |
7 | ఓం హ్రాం (ॐ ह्रां) | ఓం హిరణ్యగర్భాయ నమః (ॐ हिरण्यगर्भाय नमः) | స్వాదిష్టాన |
8 | ఓం హ్రీం (ॐ ह्रीं) | ఓం మరీచయే నమః (ॐ मरीचये नमः) | విశుద్ది |
9 | ఓం హృం (ॐ ह्रूं) | ఓం ఆదిత్యాయ నమః (ॐ आदित्याय नमः) | అజ్ఞ |
10 | ఓం హ్రైం (ॐ ह्रैं) | ఓం సవిత్రే నమః (ॐ सवित्रे नमः) | స్వాదిష్టాన |
11 | ఓం హ్రౌం (ॐ ह्रौं) | ఓం అర్కాయ నమః (ॐ अर्काय नमः) | విశుద్ది |
12 | ఓం హ్రా: (ॐ ह्रः) | ఓం భాస్కరాయ నమః (ॐ भास्कराय नमः) | అనహత |
Note:-
సూర్యోదయం వేళలో సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చెయ్యాలి.
0 comments:
Post a Comment