apurUpamaina - అపురూపమైన

అపురూపమైన మొహముదాచి (రాగం: ) (తాళం : )
అపురూపమైన మొహముదాచి యిటువంటి
కపటపు నటనలు గడించనేలే ||

కిన్నెర కాయలబోలు కిక్కిరిసినట్టి
చన్నులపై నునుగొంగు జారగా
కిన్నెరమీటుచు మంచి నన్నపునడపుతో
కన్నులు దేలగ మేను కదిలించేవేలే ||

apurUpamaina mohamudAchi (Raagam: ) (Taalam: )
apurUpamaina mohamudAchi yiTuvaMTi
kapaTapu naTanalu gaDiMchanElE ||

kinnera kAyalabOlu kikkirisinaTTi
channulapai nunugoMgu jAragA
kinneramITuchu maMchi nannapunaDaputO
kannulu dElaga mEnu kadiliMchEvElE ||

0 comments:

Post a Comment